రోడ్డు ప్రమాదంలో నటుడు రాజశేఖర్ కు గాయాలు

రాజేంద్రనగర్ జూబ్లీహిల్స్ న్యూస్ టుడే:సినీ నటుడు రాజశేఖర్ తన మెర్సిడెస్ బెంజ్ కారులో వెళుతుండగా కారు ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీ కొట్టి బోల్తా కొట్టడం అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి.కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవడంతో ఘోర ప్రమాదం తప్పింది.ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.


Comments

Popular Posts