ఏడాదిలో మరో 200 ఉద్యోగాలు

ఏడాదిలో మరో 200 ఉద్యోగాలు:


కృత్రిమ మేధ పూర్తిస్థాయి సొల్యూషన్ లక్ష్యం:

హైదరాబాద్: కృత్రిమ మేధ అ ఆధారిత పూర్తిస్థాయి సొల్యూషన్ ఉత్పత్తులు ఆవిష్కరిస్తున్న మని బ్లైజ్ సంస్థ సీఈవో దినకర్ మునగాల తెలిపారు.
 అమెరికా కేంద్రంగా 2013లో ఏర్పాటైన సంస్థ పేరున బ్లేస్ గా మార్చినట్లు శుక్రవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు తమ ఉత్పత్తులను వాహనాల్లో ప్రజా భద్రత సాధనలో స్మార్ట్ రిటైలింగ్ లో వినియోగించుకోవచ్చని తెలిపారు అమెరికా జర్మనీ కొరియా వంటి దేశాల్లో 15 సంస్థలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు డిజైనింగ్ ఆర్కిటెక్చర్ సాఫ్ట్వేర్ అధిక నైపుణ్యం కలిగిన 325 మంది ఉద్యోగులు ఉన్నారని వీరిలో 250 మంది హైదరాబాద్ కేంద్రంలోని పని చేస్తున్నారని వివరించారు రాబోయే 12 నుండి 18 నెలల్లో హైదరాబాద్లోనే మరో రెండు వందల మందిని ఉన్నత విద్యా సంస్థల నుంచి ఎంపిక చేసుకున్నారని తెలిపారు సాధారణంగా సర్క్యూట్స్ కెమెరాల దృశ్యాలను రికార్డు చేసి కేంద్రానికి చేరుస్తానని సొల్యూషన్ జతచేస్తే అనుమానాస్పద వ్యక్తులను కనిపెట్టగలమా వివరించారు.

Comments

Popular Posts