బియ్యం కార్డు పొందేందుకు అర్హతలు:


గతంలో గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూపాయలు ఐదు వేల లోపు పట్టణ ప్రాంతాల్లో రూపాయలు 6250 లోపు ఆదాయం ఉన్నవారికి రేషన్ కార్డు ఇచ్చేవారు ఇప్పుడు గ్రామం లో నెలకు రూ 10,000 పట్టణ ప్రాంతంలో రూపాయలు పన్నెండు వేల లోపు ఆదాయం ఉన్నవారికి కార్డు ఇస్తున్నారు గతంలో 2.5 ఎకరాల లోపు లేదా ఐదెకరాల లోపు రేషన్ కార్డు ఎప్పుడు మూడు ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాలు ఉన్నవారికి లేదా రెండు కలిపి పది ఎకరాల లోపు ఉన్న వారికి పథకం వర్తిస్తుంది.

Comments

Popular Posts