మీరు మాట్లాడండి మేం డబ్బులు ఇస్తాం:

7/11/19

దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ లాండ్ లైన్ వినియోగదారులకు ఒక నెలపాటు ఉచితంగా వైఫై బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిచనున్నట్లు సంస్థ పేర్కొంది.

లాండ్ లైన్ వినియోగదారులు 5నిముషాలు పైబడి మాట్లాడితే 6 పైసలు ఎదురిస్తమని . అలా ఎన్ని కాల్స్ మాట్లాడినా ఇస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.



Comments

Popular Posts