నా పెళ్లిళ్ల వల్లే జగన్ జైలుకు వెళ్లారా:
అమరావతి :
నేను మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే జగన్ రెడ్డి రెండేళ్లు జైల్లో కూర్చున్నారా.
మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల సూట్కేస్ కంపెనీలు పెట్టి విజయసాయిరెడ్డి, జగన్ జైలుకు వెళ్లారా అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు .
సమస్యను పక్కదోవ పట్టించేందుకు ముఖ్యమంత్రి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments
Post a Comment