తక్కువ లో ఎక్కువ ఫీచర్లు:
ఫోన్ కొనేముందు తక్కువలో కొనాలి సౌకర్యాలు మాత్రం భారీగా ఉండాలనుకోవడం అలాంటి వారికే ఈ ఫీచర్ ఫోన్లు లుక్కేయండి.
భారీ తెర రియల్ మీ 5:
తక్కువ ధరలో తెర పరిణామం ఎక్కువ ఉండాలి అనుకునే వారికి ఈ ఫోన్ రియల్ మీ 5.
తాకేతెర పరిమాణం 4.5 అంగుళాలు గొరిల్లా గ్లాస్ సదుపాయం ఉంది హెచ్డి డిస్ప్లే లో వీడియోలు చూడొచ్చు.
నాలుగు కెమెరాలు సదుపాయం తో ఆకట్టుకునేలా ఫోటోలు చేయొచ్చు.
సెల్ఫీ కెమెరా సామర్థ్యం 13 ఎంపీ దీంట్లో మరో ప్రత్యేక బ్యాటరీ సామర్థ్యం ఎంతో తెలుసా 5000 ఎంఏహెచ్ పనిచేస్తుంది మూడు రకాల స్పెసిఫికేషన్స్ తో ఫోన్ అందుబాటులో ఉంది ధర రూపాయలు 8999 .
కెమెరా అదిరింది రెడ్మీ నోట్ 8:
ఫోటోలు తీయడానికి కాస్త తక్కువ ధరలో మంచి కెమెరా ఫీచర్లను ఫోన్ కోసం ప్రయత్నిస్తున్నారా అయితే రెడ్మీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ పై ఓ లుక్కేయండి వెనుక నాలుగు కెమెరాలు కెమెరాతో తీసిన ఫోటోలు అదుర్సే. తర పరిణామం 6.3 అంగుళాలు.
బ్యాటరీ సామర్థ్యం 4000 ఏ హెచ్ .
స్నాప్ డ్రాగన్ 665 అక్టాకార్ ప్రొ సెసర్ తో పని చేస్తుంది రెండు రకాలు ఈ ఫోన్ అందుబాటులో ఉంది.




Comments
Post a Comment