Bsnl సంస్థ ఒక కొత్త ఆఫర తెర పైకి తెచ్చింది ఇంతకీ అదేంటంటే.
దేశవ్యాప్తంగా ఉన్న bsnl వినియోగదారులకు ఒక నెల ఉచితంగా బ్రాడ్బ్యాండ్ ,వైఫై సేవలుఅందించనునట్లు సంస్థ ప్రకటించింది.

లాండ్ లైన్ వినియోగదారులు 5నిముషములకంటే ఎక్కువ సేపు మాట్లాడితే తామే వాలకీ 6 పైసలు తిరిగి ఇస్తామని తెలిపారు.

అలా ఎన్ని కాల్స్ మాట్లాడితే అన్ని కాల్స్ కి. 6పైసలు జమచ
జమ చేస్తారు.

మొదటి నెల ఉచిత గడువు పూర్తయ్యాక తర్వాత నెల నుంచి 349 ప్లాన్ తో (రోజుకి 2gb,8mbps స్పీడ్ తో) నెట్వర్క్ వాడుకోవచ్చు.




Comments

Popular Posts