నకిలీ ఫేస్బుక్ ఖాతాతో యువతులకు వల: 17 మందిని వంచించిన డ్రైవర్: పోలీసుల అదుపులో నిందితుడు: ఎంవిపి కాలనీ తాటిచెట్లపాలెం న్యూస్ టుడే:డాక్టర్ నంటూ మాయమాటలు చెప్పి పలువురు యువతులను నుంచి భారీ మొత్తంలో నగదు బంగారం దోపిడీ చేసిన ఒక వ్యక్తిని నగర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 17 మంది యువతులను మోసం చేసినట్లు గుర్తించారు. పట్నంలోని డ్రైవర్‌గా పనిచేస్తున్న ఒక యువకుడు ఫేస్బుక్ లో తప్పుడు వివరాలతో తెరిచాడు పరిచయం చేసుకొని వారితో సంబంధం పెట్టుకున్నాడు వీడియోలతో వారిని బ్లాక్మెయిల్ చేసి భారీగా డబ్బు బంగారం దోచుకున్నాడు సుమారు ఆరు నెలలుగా ఈ తతంగమంతా జరుగుతున్నట్టు గుర్తించారు. మాయగాడి వలలో పడిన నేరుగా నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టి నాలుగు రోజుల క్రితం అదుపులోనికి తీసుకున్నారు.
Search This Blog
తెలుగు వార్త








